<?xml version="1.0" encoding="UTF-8"?><song><title>షారొను పొలములో పూచిన పుష్పమా</title>
<lyrics>[C1]
   షారొను పొలములో పూచిన పుష్పమా
   అగాధలోయలో దాగిన పద్మమా
   ప్రియ సంఘమా ప్రియ సంఘమా

[V1]
 ఆనంద భరితం నీ హృదయం
 నీ ప్రేమ అపారము - యేసునాధుడు
 నిన్ను పిలువగా సిద్దపడుమా ఓ సంఘమా నా సంఘమా

[V2]
 కొండలు దాటి బండలు దాటి
 యేసునాధుడు నిను చేరగా
 నీ హృదయమునా నివసింప నియుమా
 సిద్దపడుమా ఓ సంఘమా నా సంఘమా</lyrics>
<hymn_number>71</hymn_number>
</song>